బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్న రజినీకాంత్ అల్లుడు

బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్న రజినీకాంత్ అల్లుడు

Published on Jan 24, 2012 7:23 PM IST

 

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ బాలీవుడ్ రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. ‘కొలవేరి డి’ పాట బాగా హిట్ కావడం, నార్త్ ఇండియాలో ధనుష్ పేరు మారు మ్రోగిపోయింది. ఈ 28 ఏళ్ళ కుర్రాడు ఆనంద్ రాయ్ రూపొందిస్తున్న ‘రంజ్ఞా’ చిత్రంలో నటించనున్నాడు. ఆనంద్ గతంలో ‘తను వెడ్స్ మను’ చిత్రం రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ రావడం పట్ల ధనుష్ చాలా ఆనందంగా ఉన్నారు. ధనుష్ నటించిన ‘ఆడుకులాం’ చిత్రం చూసి ధనుష్ నటన చూసి ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నట్లు ఆనంద్ రాయ్ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు