పాత్రికేయులను ఆకర్షించడం లో రజిని కాంత్ చీమలకు చక్కర లాంటి వాడు. తాజాగా ప్రముఖ విమర్శకుడు మరియు నిర్మాత అయిన నమన్ రామ చంద్రన్ రచించిన రజిని బయోగ్రఫీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పుస్తకం 12 .12 .12 తేదీన విడుదల కానుంది.ఈ పుస్తకాన్ని పెంగ్విన్ బుక్స్ వారు ప్రచురిస్తున్నారు. పెంగ్విన్ బుక్స్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ” 62 ఏట లో బయోగ్రఫీ విడుదల అవుతున్న ఇండియా లో అతి పెద్ద స్టార్ రజిని కాంత్ ఒక్కరే ఈ పుస్తకం డిసెంబర్ 12 న విడుదల కానుంది” అన్నారు. ఈ విషయం రజిని అభిమానులుకి చాల సంతోషాన్ని ఇచ్చే విషయం ఈ పుస్తకం లో రజిని తొలినాళ్ళ నుండి రాబోతున్న చిత్రం “కొచ్చాడియాన్” వరకు అన్ని విశేషాలు రచించనున్నారు. ఈ పుస్తకం లో కొన్ని ప్రత్యేక ఫోటో లు కూడా పొందుపరుస్తున్నట్టు చెప్తున్నారు. వీటి కోసం ఈ సంవత్సరాంతం వరకు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!