కింగ్ అక్కినేని నాగార్జున మరియు స్నేహ నటించిన హిస్టారికాల్ డ్రామా ‘రాజన్న’ డిసెంబరు మూడవ వారంలో విడుదలకు సిద్ధమైంది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారే నిర్మించారు. ప్రముఖ స్క్రిప్ట్ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గారి అబ్బాయి సక్సెస్ ఫుల్ దర్శకుడు రాజమౌళి యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. స్వాతంత్రానికి పూర్వం జరిగిన సుద్దాల హనుమంతు గారి నిజ జీవిత కథను రాజన్నగా తెరకెక్కించారు. ఈ చిత్ర ఆడియో నవంబరు 26 న ఎలాంటి వేడుక లేకుండా మార్కెట్లోకి విడుదల కానుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?