“ఈగ” చిత్ర ప్రచారం కోసం రాజమౌళి విశాఖపట్టణంలో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ కి ఈగ బృందంతో హాజరయ్యారు. మొదటి నుండి ఈగ చిత్ర బృందం ఈగ ప్రచారం ప్రత్యేకంగా చేస్తున్నారు.ఈ చిత్రం మీద జాతీయ మీడియా కన్ను పడ్డాక ఈ బృందం ఈరోజు విశాకపట్టణం లో జరుగుతున్న డెక్కన్ చార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని వీరి ప్రచారానికి వేదికగా మలుచుకున్నారు. ట్విట్టర్లో ఎందుకు ఈ చిత్రానికి ఇంత ప్రచారం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇలా సమాధానం ఇచ్చారు ” ఒక వైపు దమ్ము మరో వైపు గబ్బర్ సింగ్ ఇలాంటి చిత్రాల మధ్య మా చిన్ని “ఈగ” తట్టుకొని నిలబడాలంటే ఈ మాత్రం ప్రచారం చెయ్యాలి కదా” అని అన్నారు. ఇదే కాకుండా ఈ చిత్రం మీద ఉన్న భారీ అంచనాలు కూడా ఈ చిత్ర ప్రచారానికి ప్రధాన కారణం. నని,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి తెలుగులో నిర్మించగా తమిళ వెర్షన్ (నాన్ ఈ ) చిత్రాన్ని ప్రసాద్ వి పోట్లురి నిర్మించారు.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది.
ఈగ ప్రచారం కోసం వైజాగ్ వెళ్ళిన రాజమౌళి
ఈగ ప్రచారం కోసం వైజాగ్ వెళ్ళిన రాజమౌళి
Published on Apr 9, 2012 9:51 PM IST
సంబంధిత సమాచారం
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!