కొన్ని కేంద్రాలలో బిజినెస్ మాన్ కన్నా ఎక్కువ బిజినెస్ చేసిన “రచ్చ”

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “రచ్చ” చిత్రం తూర్పు గోదావరి జిల్లాలో అద్బుతమయిన ప్రదర్శన కనబరిచింది. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం అరవై శాతం కి పైగా బి మరియు సి కేంద్రాలలో ఈ చిత్రం బిజినెస్ మాన్ కల్లెక్షన్లను దాటింది. వేసవిలో విడుదల కావటం భారీ సంఖ్యలో ప్రింట్ లను విడుదల చెయ్యడం ఈ ఘనతను సాదించడానికి సహాయపడ్డాయి.తూర్పు గోదావరి జిల్లాలో ఈ చిత్ర మొదటిరోజు షేర్ 68 లక్షల 70 వేలు అన్ని కేంద్రాలలో ఏఎ చిత్రానిన్ బాగా ఆదరిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మించారు.

Exit mobile version