గాయకుడిగా మారబోతున్న ప్రభు దేవ

గాయకుడిగా మారబోతున్న ప్రభు దేవ

Published on Jan 27, 2012 10:37 PM IST

భారతీయ మైకేల్ జాక్సన్ గా పేరొందిన కొత్త పాత్ర పోషించబోతున్నారు. తను నృత్యం చెయ్యబోతున్న పాటలు తనే పాడుకోబోతున్నారు. ఈ ఆల్బం ని 7డి కెమరా తో చిత్రీకరించబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని ముంబై లో జరగబోతుంది. నృత్య దర్శకుడు నుండి దర్శకుడిగా మారిన ఈ నటుడు అంతర్జాతీయ ఆల్బం మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం హిందీ “విక్రమార్కుడు” “రౌడీ రాథోర్” రేమో దర్శకత్వం లో వస్తున్న మొదటి 3డి చిత్రం లో కూడా నటిస్తున్నారు.

తాజా వార్తలు