ప్రభు దేవా, సల్మాన్ ఖాన్ లు మరో చిత్రం చెయ్యబోతున్నారా?

ప్రభు దేవా, సల్మాన్ ఖాన్ లు మరో చిత్రం చెయ్యబోతున్నారా?

Published on Apr 18, 2012 1:59 AM IST

గతం లో “వాంటెడ్” చిత్రం కోసం కలిసి పని చేసిన ప్రభు దేవా మరియు సల్మాన్ ఖాన్ అన్ని సర్రిగ్గా కుద్దిరితే మరోసారి కలిసి పని చెయ్యనున్నారు. తన కెరీర్ ని నిలబెట్టిన వాంటెడ్ చిత్రంతో సల్మాన్ ఖాన్ మరియు ప్రబు దేవా మంచి స్నేహితులయ్యారు. ఈ మధ్యనే ఐ పి ఎల్ ప్రారంభోత్సవం లో కలిసిన వీరు ఇరువురు చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇద్దిలా ఉండగా ప్రభుదేవా ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో “రౌడీ రాథోర్ ” తెరకెక్కిస్తున్నారు. రేమో దర్శకత్వం లో “ఏ బి సి డి” చిత్రం లో నటిస్తున్నారు. మరూ వైపూ సల్మాన్ పలు చిత్రాలతో బిజగా ఉన్నారు. “ఎక్ తా టైగర్”, “నో ఎంట్రీ -2” “షేర్ ఖాన్” తో పాటు “దబాంగ్ -2” చట్రాలు చేస్తున్నారు దీని బట్టి చూస్తే వీరు ఇరువురు కలిసి పన్ని చెయ్యడానికి ఏడాది పైనే పట్టేలా ఉంది. వీరు ఇరువురు కలిసి పని చేతే ఎలా ఉంటాదో వేచి చూడాలి.

తాజా వార్తలు