మార్చి 12 తో ముగియనున్న “రెబెల్”

మార్చి 12 తో ముగియనున్న “రెబెల్”

Published on Feb 21, 2012 11:15 AM IST

ప్రభాస్ మరియు రాఘవ లారెన్స్ కలయికలో వస్తున్న చిత్రం “రెబెల్”. ఈ చిత్ర షూటింగ్ మార్చ్ 12 తో ముగియనున్నట్టు సమాచారం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ నెల 23 నుండి శంషాబాద్ లో జరుపుకోనుంది జె. భగవాన్, జె.పుల్లారావు శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. తమన్నా మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి లారెన్స్ సంగీతం అందిస్తూ కోరియోగ్రఫీ కూడా చేస్తున్నారు.

తాజా వార్తలు