ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం “గబ్బర్ సింగ్” చిత్రీకరణలో గుర్రపు స్వారీ సన్నివేశాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గాయపడ్డారు. కండరాలు పట్టేసింది అని వైద్యులు అన్నారు, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోమని చెప్పారు.చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేశారు. మరిన్ని విశేషాలు తెలియగానే మీకు తెలియజేస్తాం.