అజిత్ తో చిత్రం ఒప్పుకున్న నయనతార

నాగార్జునతో చిత్రం ఒప్పుకొని ఒక నెల కాకముందే నయనతార సమయం వృధా చేయ్యాలనుకోవట్లేదు తాజా సమాచారం ప్రకారం ఈ భామ అజిత్ సరసన తమిళ చిత్రం లో నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతం లో వీరు ముగ్గురు కలిసి “బిల్లా” చిత్రం కోసం పని చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాదించింది. ఈ చిత్రం లో ఆర్య కూడా నటిస్తున్నట్టు సమాచారం . అజిత్ రాబోతున్న చిత్రం “బిల్లా-2” చిత్రీకరణ చివరి దశలో ఉంది ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version