ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. ‘బాహుబలి: ది ఎపిక్’, ‘మాస్ జాతర’, ‘కర్మణ్యే వాధికారస్తే’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
ది అస్సెట్ (మూవీ) అక్టోబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
అలీన్ (మూవీ) అక్టోబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
ఇడ్లీ కొట్టు (మూవీ) అక్టోబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (మూవీ) అక్టోబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
హెడ్డా (మూవీ) అక్టోబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
హెజ్బిన్ హోటల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్‌స్టార్ :
మానా కీ హమ్ యార్ నహీన్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
లోక చాప్టర్:1 (మూవీ) అక్టోబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
సన్‌నెక్ట్స్ :
బ్లాక్ మెయిల్ (మూవీ) అక్టోబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
మారిగల్లు (మూవీ) అక్టోబరు 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
