గబ్బర్ సింగ్ సినిమాలో నటించట్లేదు అంటున్న నతాలియా కౌర్

గబ్బర్ సింగ్ సినిమాలో నటించట్లేదు అంటున్న నతాలియా కౌర్

Published on Apr 19, 2012 2:30 AM IST

ఐటెం గర్ల్ నతాలియా కౌర్ పవర్ స్టార్ పక్కన నటిస్తుందంటూ వస్తున్న ఆమె ఖండించారు. పవన్ కళ్యాణ్ పక్కన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ఆమె ఆది పాడనుంధంటూ వార్తలు వచ్చాయి. కాని ఆమె రెండు క్రితం ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో ఈ వార్తని ఖండించారు. తాను ప్రస్తుతం ఏ తెలుగు సినిమాలోనూ నటించడం లేదని ఆమె చెప్పారు. రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న డిపార్ట్మెంట్ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించిన ఆమె ఆ పాటపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇటీవలే ఆమెకు కన్నడ ఇండస్ట్రీ నుండి ఒక ఆఫర్ కూడా అందుకుంది. కన్నడ నటుడు ఇంద్రజిత్ సరసన ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

తాజా వార్తలు