భక్తిరస పాత్రలకు నాగార్జున గారు పెట్టింది పేరు అయ్యారు. గతం లో అన్నమయ్య మరియు రామదాసు పాత్రలలో ప్రజలని మెప్పించిన నాగార్జున ప్రస్తుతం షిర్డీ సాయి బాబా పాత్రలో కనిపించబోతున్నారు ఇలాంటి పాత్రలను తెర బయటకూడా ఇస్తాపదెల ఉన్నారు కబతే ఇలాంటి పాత్రలను అలవోకగా పోషిస్తారు. గతం లో ఎన్టీయార్ గారు పౌరాణిక పాత్రలతో అలరించారు ఈ మధ్యనే శ్రీ రామ దాసు మరియు శ్రీ రామ రాజ్యం లో అక్కినేని నాగేశ్వర రావు గారు బక్తి పాత్రలతో మెప్పిన్చాఉ చూస్తుంటే “యాధా తండ్రి తధా పుత్రుడు” అన్నట్టు ఉంది.