రాజన్న చిత్రంలో అందరి కంటే మల్లమ్మ పాత్రే ముఖ్యమైనది మరియు కీలకమైనదని నాగార్జున వెల్లడించారు. ఆ పాత్ర పోషించిన చిన్న నటి పేరు ఏనీ. తను ఏనీ తో ఒక్క సన్నివేశంలో నటిన్చలేకపోయినందుకు బాధపడుతున్నని అని అన్నారు. మల్లమ్మ తను రాజన్న కూతురిగా నటించిందని చెప్పారు. ఈ చిత్రంలో చరిత్ర గురించి చెప్పడం లేదని స్వాతంత్రానికి పూర్వం తెల్ల దొరల మీద తిరుగుబాటు చేసిన సుద్దాల హనుమంతు జీవిత కథను ఆధారంగా చేసుకుని రాజన్న కథను రూపొందించామని చెప్పారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని తనకు ఆ నమ్మకం ఉంది అని నాగార్జున అన్నారు. రాజమౌళి మరియు రమా రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పారు. వారిద్దరూ ఈ చిత్రం కోసం చాల కష్టపడ్డారని, వారు కొన్ని సన్నివేశాలకి దర్శకత్వం
కూడా చేసారని నాగార్జున చెప్పారు. రాజన్న వస్త్రధారణ తదితర అంశాలకి కూడా వారె డిజైన్ చేసారని అన్నారు.
రాజన్న చిత్రంలోని ఏనీ ని పొగుడుతున్న నాగార్జున
రాజన్న చిత్రంలోని ఏనీ ని పొగుడుతున్న నాగార్జున
Published on Dec 18, 2011 3:20 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!