నా జీవితం మారిపోయింది – అమలా పాల్

హాట్ కేరళ భామ అమల పాల్ ఈ మధ్య కాలం లో చాలా బిజీ గా ఉన్న తార ప్రస్తుతం పలు భాషల్లో చేతి నిండా చిత్రాలతో ఉంది. ఈ విషయమై ప్రశ్నించగా అమల తత్వం తో కూడిన జవాబు ఇచ్చారు ” నా జీవితం లో జరిగిన ఏది అనుకోని చెయ్యలేదు అదృష్టం తో జరిగింది నేనెప్పుడు స్టార్ అవ్వాలని అనుకోలేదు”

తన జీవితం ఇలా మారడం మీద ప్రసన అడిగితే ఇలా జవాబిచ్చారు ” అవును గతం లో నేను చాలా స్వేచగా ఉండేదానిని కాని ఇప్పుడు ప్రతి విషయం ఆలోచించి చెయ్యాల్సి వస్తుంది ఎందుకంటే మేము చేసేదాన్ని అనుకరించేవాళ్ళు ఉండటం వల్ల జాగ్రతగా ఉండాలి అందువలనే నా లైఫ్ స్టైల్ మార్చుకున్నా” అని అన్నారు.

Exit mobile version