రాజకీయాలు తనకి పనికిరావని మహేష్ బాబు చెప్పారు. తను రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న పుకార్లకు తెరదించారు. తను రాజకీయాలకు పనికిరాన్ను అని హన జీవితం చిత్రాలకు అంకితం అని అన్నారు. ఈ సంక్రాంతి తనకి చాల ప్రత్యేకం అని అన్నారు.ఈ సారి సంక్రాంతి ని కుటుంభ సబ్యులతో కలిసి జరుపుకుంటున్నారు. మహేష్ బాబు చిత్రాలు ఆలస్యంగా విడుదలవుతాయి అని విమర్శించిన వాళ్ళందరికీ “బిజినెస్ మాన్” చిత్రం తో సమాధానం చెప్పారు. ఈ చిత్రం మూడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది నిర్మాతకు అప్పుడే లాభం వచ్చినట్టు అనుకుంటున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!