రామానుజం పాత్ర చేస్తున్న మాధవన్?

రామానుజం పాత్ర చేస్తున్న మాధవన్?

Published on Dec 30, 2011 8:21 PM IST

ఒకవేళ రామానుజం మీద చిత్రం చెయ్యటం నిజమే అయితే ఒకానొక హాలివుడ్ దర్శకుడు రామానుజం పాత్ర కోసం మాధవన్ ని సంప్రాందించారు. మ్యాట్ బ్రౌన్ ఈ చిత్రంకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం “ది మాన్ హు నో ఇన్ఫినిటి” అనే పుస్తకం ఆధారంగా తీస్తున్నారు. ఈ పుస్తకాన్ని రాబర్ట్ కనిగెల్ రచించారు. ఈ చిత్రాన్ని సోఫియా సొందేర్వన్ మరియు జిం యంగ్ నిర్మిస్తున్నారు. మాధవన్ ఈ పాత్ర మీద వస్తున్న పుకార్ల మీద కాస్త ఉత్సాహం కనబరుస్తున్నారు. అకాడమి అవార్డు విజేత కోలిన్ ఫిర్త్ ని “జి హెచ్ హార్డీ” పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం. ఇంకా ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే మరొక దర్శకుడు రోగర్ స్పోట్టిస్వూడే అదే పుస్తకం ఆధారంగా తీస్తున్న చిత్రం కోసం రామానుజం పాత్ర కోసం సిద్దార్థ్ ని సంప్రదించినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు