ధనుష్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం “3” ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసినా ఈ చిత్రరం లో కొలవేరి డి పాట హావ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారతీయ సంగీత చరిత్ర లో అతి పెద్ద విజయం సాదించిన పాటగా ఈ పాట మిగిలిపోనుంది యుట్యూబ్ లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్యా ఐదు కోట్లకు పైనే ఉంది. తాజాగా ఈ పాట గోవాఫెస్ట్ 2012 లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది నేరు విభాగం లో ఒకటి డిజిటల్ మరియు ఇంటరాక్టివ్ విభాగం లో మరొక అవార్డ్ ని సొంతం చేసుకుంది. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించారు . పాట మంచి విజయం సాదించిన చిత్ర పరాజయం డిస్ట్రిబ్యుటర్ లకు తీరని శోకాన్నే మిగిల్చింది. ఈ పాట విజయాన్ని సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలని సోనీ మ్యూజిక్ వారు అభిప్రాయ పడ్డారు.
కొలవెరి పాటకు మరో రెండు పురస్కారాలు
కొలవెరి పాటకు మరో రెండు పురస్కారాలు
Published on Apr 24, 2012 3:25 AM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!