ఇప్పుడంతా 100 కోట్లు కొల్లగొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం అంతా ఈ ట్రెండ్ నడుస్తుంది. దీనికి శ్రీకారం చుట్టింది ‘మగధీర’ సినిమా. అప్పటి వరకు 100 కోట్లు కలెక్షన్లు అంటే కల అనుకునే ఇండస్ట్రీకి మనమూ 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టగలము అన్న ఆశ కలిగేల చేసింది. తరువాత వచ్చిన దూకుడు 1500 నుండి 2000 వరకు థియేటర్లలలో విడుదల చేసినా కూడా 100 రోజులు ఆడగలిగింది. పైరసీని బాగా కట్టడి చేయడం వాళ్ళ ఈ చిత్రం 100 రోజులు ఆడగలిగింది. ఇటీవల వచ్చిన బిజినెస్ మేన్ కూడా 2000 థియేటర్లలలో విడుదల చేసి ఓపెనింగ్ రికార్డ్స్ బాగా రాబట్టారు. ఎన్ని రోజులు ఆడింది అనే విషయాన్నీ పక్కనబెట్టి ఎంత కలెక్షన్స్ వస్సూలు చేసింది అనే దానిపై నిర్మాతలు కూడా ద్రుష్టిపెట్టడంతో ఇప్పుడు అంతా అదే ట్రెండ్ నడుస్తుంది.
తెలుగు సినిమాలు ఇంకా 100 రోజులు ఆడటం కష్టమే
తెలుగు సినిమాలు ఇంకా 100 రోజులు ఆడటం కష్టమే
Published on Jan 22, 2012 10:12 PM IST
సంబంధిత సమాచారం
- అప్పట్లో నన్ను ఐరన్‌లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?

