తమిళ పరిశ్రమ లో సమస్యలో చిక్కుకున్న ఇలియానా

ఇలియానా తమిళ పరిశ్రమ లో పెద్ద సమస్యలో చిక్కుకుంది. ఒకానొక చిత్రం కోసం నిర్మాత మోహన్ నటరాజన్ దగ్గర నుండి తీసుకున్న అడ్వాన్సు తిరిగి ఇవ్వలేదు అని నిర్మాత ఇలియానా మీద నిర్మాతల కౌన్సిల్ లో ఫిర్యాదు నమోదు చేసారు. భూపతి పాండియన్ దర్శకత్వం వహిస్తున్న ఒక చిత్రం కోసం అడ్వాన్సు తీసుకున్న ఇలియానా తరువాత తన డేట్స్ ఖాళి లేవని చెప్పటం తో నిర్మాత అనుష్క డేట్స్ తీసుకున్నారు ఇచ్చిన అడ్వాన్సు ను తిరిగి ఇవ్వమని ఇలియానాని పలుసార్లు కలువగా తిరిగి ఇవ్వలేదని అందుకే ఫిర్యాదు నమోచు చేసానని నిర్మాత తెలిపారు

Exit mobile version