నా పాత్ర పరిధి మేరకు నేను బాగా చేస్తా : రానా

నా పాత్ర పరిధి మేరకు నేను బాగా చేస్తా : రానా

Published on Mar 16, 2012 2:35 PM IST

దర్శకుడి నటుడు గా రానా దగ్గుబాటి పేరు తెచ్చుకుంటున్నారు త్వరలో “నా ఇష్టం” చిత్రం లో కనిపించబోతున్న రానా ” నేను దర్శకుడిని పూర్తిగా నమ్ముతాను నా పాత్ర పరిధిలో నాకు సాధ్యమయినంత బాగా చెయ్యటానికి ప్రయత్నిస్తాను. దర్శకుడికి కథ మీద పట్టు ఉంటె నటుడి పని సులభం అవుతుంది” అని అన్నారు. రానా త్వరలో రామ్ గోపాల్ వర్మ “డిపార్ట్మెంట్” తరువాత “కృష్ణం వందే జగద్గురు” చిత్రాలలో కనిపించబోతున్నారు దీని వెంటనే రామ్ గోపాల్ వర్మ “అందం” చిత్రం కూడా వరుసలో ఉంది.

తాజా వార్తలు