ఘాటయిన దృశ్యాలకి, అంతకన్నా ఘాటయిన చుంబనాలకు మారు పేరయిన బాలీవుడ్ భామ మల్లికా షెరావత్ త్వరలో “కిస్మత్ లవ్ పైసా డిల్లి” చిత్రం లో వివేక్ ఒబెరాయ్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం లో వివేక్ ఒబెరాయ్ తో చుంబనం గురించి అడుగగా మల్లిక చాలా కోపంగా స్పందించారు ” ఎందుకు నన్ని చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారో ఈ చిత్రం ఎటువంటి చుంబన దృశ్యాలు లేవు నేను ఇందులో వివేక్ ని ముద్దు పెట్టుకోలేదు చిత్రం లో అలాంటి సన్నివేశాలు కూడా లేవు ” అని చెప్పారు . సంజయ్ ఖండూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమిత్ చంద్ర నిర్మిస్తున్నారు. మల్లిక చెప్పే విషయం నిజమయితే మల్లిక అభిమానులు చాలా నిరాశాపడాల్సి వస్తుంది.