తెలుగులో మళ్లీ చేయబోతున్న: మీరాచోప్రా

తెలుగులో మళ్లీ చేయబోతున్న: మీరాచోప్రా

Published on Jan 26, 2012 1:56 AM IST

మీరాచోప్రా గత కొద్ది రోజులుగా తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ ‘వాన’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కాని అవన్నీ పరాజయం పాలై ఆమెకు నిరాశనే మిగిల్చాయి. తెలుగలో ఎందుకు చేయడం లేదు అని అడగగా చేయట్లేదని ఎవరన్నారు, తెలుగు చిత్రాల మీద దృష్టి పెట్టలేకపోయనని అన్నారు. ఇటీవలే తెలుగులో రెండు సినిమాలు అంగీకరించడం జరిగిందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. ఆ పాత్రలు నటనకు బాగా ప్రాధాన్యత ఉన్న పాత్రలని తనకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలంటే ఇష్టమని అన్నారు.

తాజా వార్తలు