నిజాయితి ఉన్న చిత్రం మంచి కమ్మర్షియల్ చిత్రం – ప్రకాష్ రాజ్

ఒక దర్శకుడిగా ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను పలు ప్రశ్నలు అడిగారు. ఇప్పటి వరకు అయన ఒక ప్రతినాయకుడిగానే మనకు పరిచయం. ఒక మధ్య తరగతి తండ్రి గా ప్రకాష్ రాజ్ నటన హృదయాన్ని హత్తుకుంటుంది. ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర కొడుకు కల ని అర్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని చూపిస్తుంది కథ మీద నమ్మకం ఉన్న వాళ్ళే ఇలాంటి చిత్రాలను చెయ్యగలరు ఒకానొక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ ఈ చిత్రం తనకు అన్ని విధాలుగా సంతృప్తిని ఇచ్చింది అని చెప్పారు. ఇందులో కమ్మర్షియల్ అంశాలు లేవు కదా అని అడిగిన ప్రశ్నకు జనం మనసుని హత్తుకునేల నిజాయితి తో ఈ చిత్రాన్ని చెయ్యగలిగాను కాబట్టి ఇది మంచి కమ్మర్షియల్ చిత్రమే.

Exit mobile version