ఓటమికి ఆనందపడాలి – అనుష్క

విజయం వచ్చినపుడు ఆనందించడం ఓడిపోయినపుడు కృంగి పోవటం సహజంగా అందరు చేసే పని కాని అనుష్క దీనికి వ్యతిరేకం అంటున్నారు. ” విజయాన్ని ఎలా అయితే ఆనందంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అలానే స్వీకరించాలి విజయం మంచిదే కాని ఓటమి మనకి మంచి పాఠం నేర్పుతుంది కాబట్టి కొత్త విషయం నేర్చుకున్నామని ఆనందపడాలి” అని అన్నారు. ఈ వ్యాక్యాల వెనక సానుకూల దృక్పధం కనిపిస్తుంది. అనుష్క త్వరలో నాగార్జున సరసన “
ఢమరుఖం” చిత్రం లో మరియు ప్రభాస్ సరసన “వారధి” చిత్రం లో కనిపించబోతున్నారు.

Exit mobile version