మెగాస్టార్ చిరంజీవి గారు నాకు డాన్సులో ప్రేరణ అంటున్నాడు కామెడీ హీరో సునీల్. మంచి ప్రతిభ ఉన్న ఈ నటుడు త్వరలోనే రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో యాక్షన్ హీరోగా కనిపించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సునీల్ డాన్సులు కూడా బాగా చేసాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తన గత చిత్రాలు ‘మర్యాద రామన్న’, ‘అందాల రాముడు’ కంటే డాన్సులు బాగా చేసినట్లు సునీల్ అంటున్నాడు. చిరంజీవి గారిది ఒరిజినల్ డాన్సు అనీ మేము ఆయనకీ నకలు లాంటి వాళ్ళమని అన్నారు. పూలరంగడు చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వీరభద్రం కాగా కె. అచ్చిరెడ్డి నిర్మాత. సునీల్ కి జోడీగా ఇషా చావ్లా హీరొయిన్ గా నటిస్తుంది.
చిరంజీవి గారు నాకు ప్రేరణ అంటున్న సునీల్
చిరంజీవి గారు నాకు ప్రేరణ అంటున్న సునీల్
Published on Jan 31, 2012 11:01 AM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?