రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్న బిజినెస్ మాన్

రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్న బిజినెస్ మాన్

Published on Dec 31, 2011 1:52 AM IST

మహేష్ బాబు రాబోయే చిత్రం బిజినెస్ మాన్ రీ రికార్డింగ్ పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్ మరియు తమన్ లో గత కొన్ని రోజులుగా పూర్తి వేగంతో రీ రికార్డింగ్ ను పూర్తి చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి అన్ని అనుకున్నట్టే జరిగింది విడుదల తేది కూడా దగ్గరవుతుంది.ఈ చిత్రం లో మహేష్ బాబు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం జనవరి 11 న తెలుగు మరియు తమిళం లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు