మాహేశ్ బాబు రాబోతున్న చిత్రం “బిజినెస్ మాన్ ” తమిళ నాడు లో భారి విడుదలకు సిద్దమయ్యింది ఈ నెల ఆఖర్లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ గ్రీన్ స్టూడియో బ్యానర్ మీద విడుదల చేస్తున్నారు గతంలో మాహేశ్ బాబు కి తమిళ్ నాడు లో మంచి మార్కెట్ వుండగా ఈ చిత్రం మీద అందరి పెద్ద నిర్మాతల కళ్ళు ఉన్నాయి. జ్ఞానవేల్ రాజ ఈ చిత్ర హక్కులను కొనుక్కున్నారు అని కూడా ఒక పుకారు ఉంది. కాని అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన చెయ్యలేదు ఒక వేళ ఈ చిత్ర హక్కులను జ్ఞానవేల్ రాజ కొన్నాటు అయితే సూర్య కాని కార్తి తో కాని చేసే అవకాశాలున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మాహేశ్ బాబు మరియు కాజల్ లు ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 13 న తెలుగు లో విడుదల కాబోతున్న ఈ చిత్రం తమిళం మరియు మలయాళం లో ఈ నెలాఖర్లో విడుదల కానుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!