మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘బిజినెస్ మేన్’ ఈ నెల 13 న భారీగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం తమన్ డీటీఎస్ మిక్సింగ్ లో పాల్గొంటున్నారు. ఈ రోజు చిత్రం కోసం ఆయన పని చేసే చివరి రోజు. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ బాబు మరియు కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ముంబై కి వచ్చి అండర్ వరల్డ్ కి భాయి కావాలనుకునే యువకుడి కథే ఈ బిజినెస్ మేన్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!