యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం బెజావాడ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గాను “A” సర్టిఫికేట్
జారీ చేసింది. ఈ చిత్రంలో వాయిలెన్స్ ఎక్కువ ఉండటం వాళ్ళ ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ మరియు కిరణ్ కోనేరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ చైతన్య సరసన అమలా పాల్ నటించగా వివేక్ కృష్ణ దర్శకత్వం వహించారు. బెజవాడ డిసెంబరు 1 న విడుదల కానుంది. విజయవాడ పట్టణంలో 90లలో జరిగిన కుల రాజకీయాల నేపధ్యంగా తెరకెక్కింది. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది.
సెన్సార్ పూర్తి చేసుకున్నబెజవాడ
సెన్సార్ పూర్తి చేసుకున్నబెజవాడ
Published on Nov 28, 2011 10:30 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?