2011 ను గర్వంగా ముగిస్తున్న నాగార్జున,బాలకృష్ణ,వెంకటేష్ లు

2011 ను గర్వంగా ముగిస్తున్న నాగార్జున,బాలకృష్ణ,వెంకటేష్ లు

Published on Dec 30, 2011 3:35 PM IST

శ్రీ రామ రాజ్యం మరియు రాజన్న చిత్రాలతో గెలుపు గుర్రాలు ఇంకా శక్తి కోల్పోలేదని నాగార్జున, బాల కృష్ణ ఈ సంవత్సరం నిరూపించుకున్నారు. శ్రీ రామ రాజ్యం వంటి భక్తి రస చిత్రం లో బాల కృష్ణ చాలా అద్బుతంగా నటించారు ఇలాంటి పౌరాణిక చిత్రాలలో నందమూరి వంశం యొక్క ఆదిపత్యాన్ని చూపించారు. రాజన్న వంటి యదార్థ ఘటనల తో తెరకెక్కిన చిత్రం లో నాగార్జున గారి నటన కూడా అద్బుతం. నాగార్జున గారు రోజు రోజు కి మరింత అందంగా కనిపిస్తున్నారు ఈ విషయం రాజన్న చిత్రం లో మళ్ళి నిరూపణ అయ్యింది. కాని ఈ సంవత్సరం గొప్ప నిర్ణయం వెంకటేష్ గారిది ఈ సంవత్సరం ఒక్క చిత్రము చెయ్యకపోయినా మల్టిస్టారర్ చిత్రం ఒప్పుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. మహేష్ తో తను చెయ్యబోతున్న చిత్రం 2012 లో అత్యధికంగా వేచి చూసే చిత్రాలలో ఒకటి గా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు