అల్యుమీనియం ఫ్యాక్టరీలో ఫైట్స్ చేస్తున్న బాలయ్య

అల్యుమీనియం ఫ్యాక్టరీలో ఫైట్స్ చేస్తున్న బాలయ్య

Published on Apr 16, 2012 7:47 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అల్యుమీనియం తను నటిస్తున్న శ్రీ రామన్నారాయణ చిత్రం కోసం ఫ్యాక్టరీలో ఫైట్స్ చేస్తున్నాడు. బాలకృష్ణ ఇతర నటీ నటులపై ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ సరసన ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని రవ చావాలి దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఎల్లో ఫ్లవర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు