సిని ప్రముఖులకు విందు భోజనం ఇస్తున్న అల్లు అరవింద్

చిరంజీవి రాజ్యసభలో చేరిన సందర్భంగా అల్లు అరవింద్ తన గృహంలో ఈరోజు రాత్రి అద్బుతమయిన విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రైవేటుగా జరుగుతున్న ఈ విందుకి సినిమా ప్రముఖులు మాత్రమే పాల్గొననున్నారు.వర్గాల సమాచారం ప్రకారం ఈ విందులో నోరూరించే పలు వంటకాలను అతిధుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. చిరంజీవి ఈ మధ్యనే రాజ్యసభకు ఎంపికయ్యారు. దీనితో కేంద్ర మంత్రిగా అవకాశాలు మరింత సరళం అయ్యాయి.

Exit mobile version