హిందీ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న అజయ్ భుయాన్

హిందీ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న అజయ్ భుయాన్

Published on Feb 20, 2012 9:26 PM IST

తెలుగు పరిశ్రమ లో నిలదోక్కుకోవాలన్న అజయ్ భుయాన్ కల “దడ” చిత్రం తో కూలిపోయాయి. నాగ చైతన్య మరియు కాజల్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం కన్నా ముందు ఈ దర్శకుడు “హుసే ఫుల్” అనే చిత్రాన్ని చేసారు అది ఇంకా విడుదల కాలేదు. ఇవన్ని పక్కన పెడితే ఈ దర్శకుడు ఈ సంవత్సరం ఒక హిందీ చిత్రానికి దర్హ్సక్త్వం వహించబోతున్నారు “ఢిల్లీ బెల్లీ” చిత్ర ఫేం వీర్ దాస్ ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రం లో కథానాయిక కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ నిర్మిస్తుంది ప్రముఖ పత్రికహో మాట్లాడుతూ అజయ్ భుయాన్ ఈ చిత్ర కథ విన్నాక నిర్మాతల చాలా ఆసక్తిగా ఒప్పుకున్నారని అన్నారు. మే లో ఈ చిత్రం మొదలయ్యి ఈ సంవత్సరం లో నే విడుదల కానుంది.

తాజా వార్తలు