ఆదిత్య 369 సీక్వెల్ పేరు ఖరారు

ఆదిత్య 369 సీక్వెల్ పేరు ఖరారు

Published on May 29, 2012 12:10 AM IST

కొద్ది రోజుల క్రితం 1991లో విడుదహ్లాయ్యి విజయం సాదించిన బాల కృష్ణ చిత్రం ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ రాబోతుందని చెప్పాము ఇందులో అనుష్క నటిస్తుంది అని చెప్పాము కాని అనుష్క నటిస్తుంద లేదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు కాని ఈ చిత్రానికి టైటిల్ మాత్రం ఆదిత్య 999 గా ఖరారు అయినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని వినోద్ నిర్మిస్తారు కొండ కృష్ణం రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.

తాజా వార్తలు