లండన్ వెళుతున్న మెగాస్టార్

లండన్ వెళుతున్న మెగాస్టార్

Published on Jul 12, 2012 11:19 AM IST


లండన్లో నిర్వహిస్తున్న తెలుగు మహా సభల కోసం మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 14 మరియు 15 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాల్లో చిరంజీవి పాల్గొంటారు. అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకలు ఇప్పటికే లండన్ నగరానికి చేరుకున్నారు.ఇటీవల జరిగిన రామ్ చరణ్ వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి 150 సినిమాలో నటించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలో వారి కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం.

తాజా వార్తలు