కొచ్చాడయాన్ కు భారీ ప్రచారం

Kochadaiyaan-new-poster
కొచ్చాడయాన్ సినిమా ప్రచారం వినూత్నంగా సాగనుంది. కార్బన్ మొబైల్ సంస్థ నిర్మాతలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కార్బన్ స్పెషల్ ఎడిషన్ పేరుతో ఏకంగా 10లక్షల ఫోన్ లను విదుఅద్ల చేయనుంది

ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్లలో సినిమాకు సంబంధించిన ఫోటోలు, స్క్రీన్ సేవర్ లు, ట్రైలర్ లు మరిన్ని విషయాలు వుంటాయట. అంతేకాక తమకున్న 27000 అవుత లెట్ల ద్వారా సినిమాను విపరీతంగా ప్రచారం చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. సౌందర్య రజిని కాంత్ దర్శకురాలు. రజిని, దీపికపదుకునె ప్రధాన తారలు

ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్ లలో విడుదలకానుంది

Exit mobile version