కొత్త జంట ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న మారుతి

Kottha-Janta

తన చిన్న సినిమాలతో విజయాలు పొంది పరిశ్రమలో మంచి పేరు తేచుకున్న యువ దర్శకుడు మారుతి, ఇప్పుడు మరో చిత్రంతో ప్రక్షకులను అలరించనున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కొత్త జంట’. అల్లు శిరీష్, రెజిన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ అందర్ని అక్కతుకుంటుంది, అల్లు శిరీష్ చాలా స్టైలిష్ గా అందంగా కనిపిస్తున్నాడు. తన తొలి సినిమా ప్రేక్షకులని మేపించ్చకపోవడంతో, ఈ సినిమా శిరీష్ కి కీలకంగా మారింది.

జేబి సంగీతాన్ని అందిస్తున్న, ఈ ‘కొత్త జంటను’ బన్నీ వ్యాస్ నిర్మిస్తునాడు.

Exit mobile version