పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా టీజర్ లాంచ్ కి మేకర్స్ మొత్తం సిద్ధం చేస్తున్నారు. మరి ఈ జూన్ 16న టీజర్ రాబోతుండగా ఈ సినిమా విషయంలో దర్శకుడు మారుతీ చేసిన కామెంట్స్ తాను ఏ రేంజ్ లో నమ్మకంగా ఉన్నారో అర్ధం అవుతుంది.
ఇది వరకు పెద్దగా ఈ సినిమా కోసం బయట మాట్లాడని మారుతి ఫైనల్ ఇప్పుడు మాట్లాడి అభిమానులకి ఒక నమ్మకం అందించారు. తన నుంచి ప్రభాస్ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అందుకు ఒక పర్సెంట్ ఎక్కువే సినిమాలో ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్నారు. దీనితో ఇపుడు డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ ప్రాజెక్ట్ పై మరింత నమ్మకం కలిగింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
You’ve shown your love.⁰Now it’s our turn to show ours for him. ❤️
Keep the chants going…..⁰RAJU LAKE RAJU… PRABHAS RAJU ????
We’ll take care of the rest from June 16th.#Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/SZvx3gCU7C
— The RajaSaab (@rajasaabmovie) June 8, 2025