సీనియర్ నటుడు అకాల మృతి.


మ‌ల‌యాళ న‌టుడు అనిల్ ముర‌ళీ నేడు కన్నుమూశారు క‌న్నుమూశారు. మురళి వయసు కేవలం 56 సంవత్సరాలు గా తెలుస్తుంది. కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠన్మారణం తమిళ, తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. మురళికి భార్య సుమ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మురళి మృతి గురించి తెలుసుకున్న అనేక మంది సీనీప్రముఖులు సంతాపం తెలిపారు. మురళీ తెలుగులో నాని హీరోగా వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో నటించాడు. అనేక మలయాళ మరియు తమిళ చిత్రాలలో ఆయన నటించడం జరిగింది .

Exit mobile version