మే నుండి మహేష్ – కొరటాల శివ సినిమా?

Mahesh-and-Koratala-Shiva
తాజాసమాచారం ప్రకారం మహేష్ – కొరటాల శివల సినిమా మే నెలనుండి మొదలుకానుంది. ఈ సినిమాను బాలీవుడ్ అగ్రగామి సంస్థ అయిన యు.టి.వి నిర్మించనుంది.

ప్రస్తుతం మహేష్ శ్రీనువైట్ల దర్శకత్వంలో 14రీల్స్ సంస్థ నిర్మాణంలో ఆగడు షూటింగ్ లో బిజీగా వున్నాడు. మే న్ంది నెలకు కొన్ని రోజులు కొరటాల శివ సినిమాకు డేట్ లు ఇవ్వనున్నాడని సమాచారం. ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కనుంది

2014లో మహేష్ ఆసక్తికరమైన కాంబినేషన్ లో సినిమాలు చేస్తున్నాడు. శ్రీను వైట్ల, కొరటాల శివ ల సినిమాల తరువాత ఈ సూపర్ స్టార్ మరోసారి పూరి దర్శకత్వంలో ఒక సినిమాను అంగీకరించాడు

Exit mobile version