మహేష్ బాబు – కొరటాల శివ కొత్త సినిమా

మహేష్ బాబు – కొరటాల శివ కొత్త సినిమా

Published on Mar 11, 2014 9:01 AM IST

Mahesh-and-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కలిసి కొత్త సినిమాలో పని చేయనున్నారు. ఈ సినిమాని యూటీవీ నిర్మించానునుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ రెండవ వారం నుండి మొదలవుతుంది. ఈ సినిమా లాంచ్ ని భారీ గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం కొరటాల శివ, మరి కొంతమంది పని చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఆగడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత కొత్త సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కొరటాల శివ ఈ సినిమా కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ రాసున్నారని తెలిసింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాల కోసం కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

తాజా వార్తలు