సినిమాక్స్ వద్ద చిత్రీకరణ లో పాల్గొన్న మహేష్ బాబు


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాక్స్ వద్ద “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. మహేహ్స్ బాబు మరియు అతని స్నేహితుల మద్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రీకరణ తరువాత మహేష్ బాబు “లవ్లీ” చిత్ర ఆడియో విడుదల చెయ్యటానికి ప్రసాద్ లాబ్స్ కి వెళతారు. ఈ దసరా కి విడుదల కానున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు ఈ చిత్రం లో అన్నదమ్ములుగా నటిస్తున్నారు.

Exit mobile version