బుజ్జి పాపకి తండ్రైన మహేష్ బాబు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందమైన బుజ్జి పాపాయికి తండ్రి అయ్యారు. మహేష్ బాబు శ్రీమతి నమ్రత ఈ రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు స్వప్న నర్శింగ్ హొమ్ లో పండంటి పాపకి జన్మనిచ్చారు. తల్లి మరియు పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ విషయం గురించి మరిన్ని విషయాలు మాకు తెలియగానే మేము మీకందిస్తాము. ముందుగా మహేష్ బాబు మరియు నమ్రతలకు 123తెలుగు.కామ్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version