మాధురి దీక్షిత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ


క్రిందటి తరం అందాల తార మాధురి దీక్షిత్ భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొన్నేళ్ళ కిందట బ్రిటన్ లో మడమే తస్సడే మ్యుజియం లో ఈమె మైనపు బొమ్మను ఆవిష్కరించారు కాని ఈ బొమ్మ మీద పలు విమర్శలు రావటం తో మళ్ళి తాయారు చెయ్యటం మీద ద్రుష్టి సారించారు ఇప్పుడు ఎలా ఉంది అచ్చం తనలానే ఉంది కదూ ఈరోజు మద్యాహ్నం ఈ విగ్రహాన్ని మధురి దీక్షిత్ ఆవిష్కరించారు. ఇదిగో మీకోసం ఫోటో.

Exit mobile version