ఫైనల్ గా మ్యాడ్ సీక్వెల్ లోకి ‘లోకి’

Lokesh-khaidi-2

మన సౌత్ సినిమా దగ్గర ఆడియెన్స్ మంచి ఆసక్తి గా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మ్యాడ్ సీక్వెల్ చిత్రాల్లో ఉన్న ఖచ్చిత చిత్రమే “ఖైదీ 2”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుంది అని తమిళ్ కంటే తెలుగు ఆడియెన్స్ మరింత ఎగ్జైట్ గా ఉన్నారు. అయితే ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా అలా వాయిదా పడుతూ వచ్చింది.

ఈసారి కూడా మిస్ అయ్యింది అనుకున్నారు కానీ ఫైనల్ గా ఈ మ్యాడ్ సీక్వెల్ కోసం లోకి ఫైనల్ గా ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఖైదీ ఫ్యాన్స్ కి మాత్రం ఒక సాలిడ్ న్యూస్ అని చెప్పాలి. కార్తీ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా రికార్డ్ గ్రాసర్ గా ఛాన్స్ దీనికి ఉంది. మరి లోకేష్ ఎలా ప్లాన్ చేసాడు అనేది చూడాలి.

Exit mobile version