విజయపు ఆనందంలో లెజెండ్ బృందం

విజయపు ఆనందంలో లెజెండ్ బృందం

Published on Apr 11, 2014 3:25 AM IST

Legend (1)

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే లెజెండ్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసినదే. సెంటర్ ల తేడా లేకుండా ఈ సినిమాను ప్రతీ చోటా ఆదరణ లభించింది. అందుకే ఈ సినిమా విజయాన్ని విభిన్న రీతిలో జరుపుకున్నారు
రామానాయుడు స్టూడియోస్ లో చిత్ర బృందమంతా విజయపు సంబరాలలో మునిగితేలింది. బాలయ్య బాబు, దేవి శ్రీ ప్రసాద్, బోయపాటి శ్రీను మరియు నిర్మాతలు సాంకేతిక నిపుణులకు మొమెంటోలు అందించారు
ఈ వేడుకకు హాజరయిన వారందరూ వారి వారి అనుభవాలను పంచుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. మీడియా మరియు చిత్ర బృందానికి ప్రత్యేక పార్టీని నిర్వహించనున్నారు

తాజా వార్తలు