అక్రమ భూమి కేసులో మణిశర్మ

manisharma

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఫేక్ డాక్యుమెంట్ ఉపయోగించి భూమి కొన్న కేసులో నిందితుడిగా ఆరోపించబడ్డాడు. కరూర్ కరుప్పన్ అనే వ్యక్తి ఈ కేసు వేసాడు. మణి ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా చెన్నైలో 75 సెంట్ల ల్యాండ్ కొన్నడంట. దాని విలువ ఇప్పుడు 10 కోట్లంట. చెన్నై పోలీసులు ఇప్పటికే మణిశర్మ మేనేజర్ ని కస్టడీలో తీసుకున్నారు. ఇంటరాగేషన్ కోసం మణిశర్మని పిలిపించే అవకాశాలు ఉన్నాయంట.

ప్రస్తుతం మణిశర్మ పాపులర్ సంగీతం దర్శకులలో ఒకరు. ముఖ్యంగా రీ- రికార్డింగ్ విషయంలో దర్శకుల ఎంపిక అయ్యాడు. ‘కృష్ణం వందే జగద్గురుం’ తో మంచి పేరు సంపాదించుకుని , ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలకు రీ- రికార్డింగ్ అందించి సన్నివేశాలకు ప్రాణం పోసాడు.

Exit mobile version