‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమంలో లక్ష్మి మంచు

‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమంలో లక్ష్మి మంచు

Published on Mar 11, 2014 4:17 AM IST

Lakshmi-Manchu
‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే సామాజిక సేవ కు మంచు లక్ష్మి చేయూతనివ్వనుంది. పేషనేట్ ఫౌండేషన్ స్టాపించిన ఈ కార్యాన్ని మంచు లక్ష్మి ప్రాచారకర్తగా జాయిన్ అయ్యింది. మంచు లక్ష్మి అందరినీ ఈ సంస్థలో చేరమని కోరింది

‘టీచ్ ఫర్ ఛేంజ్’ పేరులోనే ఇది విద్యకు సంబంధించిన ఒక సామాజిక వేడుక అని, ప్రభుత్వ పాటశాలలో పాటాలు చెప్పే పనికి చదువుకున్న మనమంతా ముందుకురావాలని తెలిపింది. బాలీవుడ్ సెలెబ్రిటిలు, శృతిహాసన్, సమంత వంటి హీరోయిన్ లు సైతం ఈ కార్యక్రమానికి నడుంకట్టారు

మంచు లక్ష్మి నటించిన చందమామ కధలు ఈ నెల 14న మనముందుకు రానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు

తాజా వార్తలు