ఈరోజు విడుదలకానున్న కొత్తజంట ఆడియో

ఈరోజు విడుదలకానున్న కొత్తజంట ఆడియో

Published on Apr 12, 2014 1:36 PM IST

Kotha-Janta

గౌరవం సినిమాతో నిరాశపరిచిన అల్లు శిరీష్ ఇప్పుడు ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మనముందుకు రానున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆడియో ఈరోజు హైదరాబాద్ లో విడుదలకానుంది

ప్రస్తుతం రేస్ గుర్రం విజయానందంలో వున్న అల్లు అర్జున్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రానున్నాడు. ఈ సినిమాలో రేజీనా హీరోయిన్. కామెడి, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన సినిమా ఇది

మారుతి ఈ చిత్రాన్ని చాలా క్లీన్ గా తీశాను అని పలుమార్లు తెలిపాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించారు. జె.బి సంగీతదర్శకుడు

తాజా వార్తలు